Showing posts with label Dad. Show all posts
Showing posts with label Dad. Show all posts

Thursday, November 15, 2012

ప్రేమతో... నాన్నకు













నా నేస్తం నా సమస్తం నా లోకమై

కనురెప్పార్పకుండా కనిపెట్టుకునున్నా
అడుగులు తడబడినా  అదుపుతప్పినా 
నెనున్నానంటూ వెంట నడిచే నా నేస్తం



ముందుండి నడిపించినా వెన్నంటి ఉన్నా
లోకాన్ని తనకళ్ళతో ఎంతో అందంగా చూపినా
మందలింపులో మమకారన్ని తొణకని ధైర్యన్ని 
జీవితాన్ని జయించే పట్టును నేర్పిన నాన్నకు........

ఫ్రెమతొ సమర్పిస్తున్న కావ్య సుమాంజలి...!!