నా నేస్తం నా సమస్తం నా లోకమై
కనురెప్పార్పకుండా కనిపెట్టుకునున్నా
అడుగులు తడబడినా అదుపుతప్పినా
నెనున్నానంటూ వెంట నడిచే నా నేస్తం
ముందుండి నడిపించినా వెన్నంటి ఉన్నా
లోకాన్ని తనకళ్ళతో ఎంతో అందంగా చూపినా
మందలింపులో మమకారన్ని తొణకని ధైర్యన్ని
జీవితాన్ని జయించే పట్టును నేర్పిన నాన్నకు........
No comments:
Post a Comment