ఊహల్లో ఉన్నతిని ఆశించే నేను
నిజానికి ఉన్నంతలో ఊరుకుంటాను
కళ్ళలఒ ఎన్నో కలలు
నిజాలు కావాలనె ఆశలు
స్వప్నాల్లో విహరించే నేను
అవుతున్నానేమో నిజానికి ఓ సవాలు??
నిజానికి ఉన్నంతలో ఊరుకుంటాను
కళ్ళలఒ ఎన్నో కలలు
నిజాలు కావాలనె ఆశలు
స్వప్నాల్లో విహరించే నేను
అవుతున్నానేమో నిజానికి ఓ సవాలు??
4 comments:
నేస్తమా నీ అలొచనా నీ స్వప్నాలు అత్యద్భుతమ్ నువ్వు నీ అశయాలు సాధించాలని అసిస్తూ నీ ---సుశీల
చిన్నారి శ్రావణి,
కడలి లో అలల లాగా సాగాలి నీ కవితలు
పుడమి విడని పాదాలతో, పెదవి తెలుపలేని పదాలతో....
ఆశీస్సులతో,
మాధవ క్రిష్ణ
Simple and superb!!
Similar complextions as if in my mind.
I have got something for u
neevi kaani nijala kanna,
neevanna kalale minna,
nijamane kalam kurchi,kalalane sira cherchi,
kavitha lanti jivithani neekosam samakurchu.
Post a Comment