Thursday, April 19, 2012

Shubhodayam

                     శుభోదయం


చినుకుల సవ్వడులకు
చిగురించే కొమ్మలకు
పలికించే రాగాలకు
పులకించే హ్రుదయాలకు

అంతులేని నీలాకాశానికి
అందమైన  హరివిల్లుకి
పచ్చని పైరులకి
ప్రవహంచే వాగులకి

కలలు కనె కన్నులకు
కనిపంచని ఊహలకు
మైమరిపంచే అందాలకు
మురిపంచే మనసుకు

మెరిసే తారలను సాగనంపి
విరిసే పువ్వులకి ఒక చిరినవ్వుతో
బాల  భానుడు  ముసుగు తీసి కనిపంచి
తెలియపరిచె అందరికీ శుభోదయం 

No comments: